14-07-2025 07:23:30 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు కొండూరు సాయి-శిరీష దంపతుల కుమారుడు జస్విక్ వర్ధన్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.