calender_icon.png 15 July, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎం ఏ కాలిక్ అహ్మద్

14-07-2025 07:26:10 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నిర్మల్ బీసీ సంక్షేమ శాఖ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కాలిక్ అహ్మద్(BC Welfare Department Administration Officer Kalik Ahmed) నియమితులయ్యారు. హైదరాబాదులోని బీసీ భవన్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించగా రాష్ట్ర కమిటీని ప్రకటించగా నిర్మల్ జిల్లాకు చెందిన ఎంఏ కాలిక్ కు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరించింది. బీసీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉపాధ్యక్షుడు ఎన్నికైన ఆయనకు జిల్లా అధికారి శ్రీనివాస్ సంక్షేమ శాఖ ఉద్యోగులు సత్యనారాయణ రెడ్డి అధికారులు రవి సుజాత రమేష్ తదితరులు అభినందనలు తెలిపారు.