04-09-2025 12:02:07 AM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని వినాయకుల నిమజ్జనం నేపథ్యంలో ఏర్పాట్లపై ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి కాప్రా చెరువును సందర్శించారు. నిమర్జనం ఏర్పాట్లుపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యం లోకాప్రా కన్వీనర్ రేగళ్ల సతీష్ రెడ్డి ఎమ్మెల్యే శాలువతో సన్మానం చేసినారు.