16-08-2025 02:35:35 PM
నకిరేకల్ (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన పొతేపాక రాములుకు శనివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) తన క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి ద్వారా మంజూరైన 2, లక్షల 70 వేల రూపాయల కాపీను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ సుందర్ మట్టి సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.