calender_icon.png 16 August, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసి రోడ్డుకు మరమ్మతులు

16-08-2025 02:32:19 PM

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ సెంటర్ లోని మూసీ రోడ్ మెడికల్ షాపుల వద్ద ఏర్పడిన గుంతలో మొరం కంకర పోయించి శనివారం రోడ్డుకు స్థానిక మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్(Municipal Chairman Chaugoni Rajitha Srinivas) మరమ్మతులు చేయించారు. మున్సిపాలిటీ కొత్త డోజర్ సహాయంతో పనులను ప్రారంభించి చదును చేయించి ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశామని వారు తెలిపారు.