calender_icon.png 5 May, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి

25-04-2025 12:56:17 AM

కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 24 : నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురువారం కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కాలనీవా సులను తాగునీటి సమస్య మరియు వివిధ సమస్యల గురించిఅడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత తొందరలో సమస్య తీరుతుందని మాట ఇవ్వడం జరిగింది.