22-10-2025 01:15:10 AM
మహబూబ్ నగర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగాదేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కలిసి, దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో దేవరకద్ర ఎమ్మెల్యే సోదరుడు భాస్కర్ రెడ్డి ఉన్నారు.