23-10-2025 11:38:42 PM
ఇండియా vs న్యూజిలాండ్: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా ముంబైలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 53 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మహిళల ప్రపంచ కప్ 2025లో చివరి సెమీఫైనల్ బెర్తును భారత్ ఖాయం చేసుకుంది.
స్కోర్లు:
భారత్ 340/3
న్యూజిలాండ్ 278/8