25-09-2025 11:20:15 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట చెందిన బస్వాపురం శ్రీకాంత్ గౌడ్ కో సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్నమయిల్ అంజిరెడ్డి అందజేశారు. బాధితులు కార్పొరేట్ వైద్యం పొందేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం సిఎంఆర్ఎఫ్ ద్వారా పొందవచ్చని తెలిపారు. పేద ప్రజలు కార్పొరేట్ వైద్యం సేవల పొందేందుకు సిఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.