calender_icon.png 26 September, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిట్లంలో భోజనం చేసిన మల్కాజిగిరి ఎంపీ

25-09-2025 11:16:41 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లంకు బిజెపి రాష్ట్ర నాయకులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ గురువారం వచ్చారు. పార్టీ కార్యకర్త ఆహ్వానం మేరకు వచ్చిన ఈటెల రాజేందర్ ను పిట్లంలో ఘనంగా సన్మానించారు. అనంతరం భోజనం కార్యకర్త ఇంట్లోనే చేశారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్త వారి కుటుంబ సభ్యులు ఈటల రాజేందర్ ను సన్మానించి అభినందించారు.