calender_icon.png 26 September, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవీ విరమణ పొందనున్న జీఎంకు సన్మానం

25-09-2025 11:25:21 PM

రెబ్బెన,(విజయక్రాంతి): ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న జీఎం (వర్క్ షాప్స్ & ఎనర్జీ మేనేజ్మెంట్)) ఫిటజరాల్డ్ ఏసు రత్నంని జీఎం ఎం.విజయ భాస్కర్ రెడ్డి, బెల్లంపల్లి ఏరియా అధికారులతో కలిసి గురువారం జీఎం కార్యాలయంలో సన్మానించారు. పూల మొక్కలు బహూకరించారు. ఈ సందర్భంగా GM వర్క్ షాప్స్ & ఎనర్జీ మేనేజ్మెంట్) ఫిటజరాల్డ్ ఏసు రత్నం మాట్లాడుతూ... గత 37 తన సింగరేణి ఉద్యోగ జీవితాన్ని సింగరేణిలో వచ్చిన సాంకేతికత, ఉద్యోగుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను ఏరియా అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో SO to GM కె రాజమల్లు,ఏరియా ఇంజినీర్ కృష్ణ మూర్తి PO ఎన్ ఉమాకాంత్ అన్ని విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.