calender_icon.png 14 May, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ గా మోహన్ శర్మ

14-05-2025 03:06:28 PM

మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ గా మంథని పట్టణానికి చెందిన ఆవదానుల మోహన్ శర్మ నియమితులయ్యారు. మోహన్ శర్మతో పాటు దేవాదయ పాలక వర్గాన్ని పూర్తిస్థాయిలో కమిటీని రాష్ట్ర దేవాదాయ శాఖ నియమించింది. తనపై నమ్మకంతో రెండోసారి చైర్మన్ గా  నియమానికి కృషిచేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సోదరుడు శ్రీను బాబుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు సహకరించిన అందరికీ మోహన్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు.