23-04-2025 12:09:46 PM
తుంగతుర్తి, విజయక్రాంతి: అగ్ని వీరుకు తమ పాఠశాల పూర్వ విద్యార్థి మట్టపల్లి ముఖేష్ ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం(Teaching team) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం పాఠశాలలో పూర్వ విద్యార్థిని ఘనంగా సన్మానించారు. దేశానికి సేవ చేయడం ఎంతో అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చేపూరి కృష్ణయ్య. ప్రిన్సిపాల్ పి మల్లయ్య. పాఠశాల డైరెక్టర్లు కోట వెంకట గోపాల్. ఎండి నజీర్. ఉపాధ్యాయులు లింగమూర్తి. సురేష్. అంబటి రమేష్ వర్షం వ్యక్తం చేశారు