01-07-2025 05:19:53 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్(Commissioner Thanniru Ramesh) మంగళవారం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. నగరా వాటిక కన్నాల పార్క్, నర్సరీని ఆయన తనిఖీ చేశారు. వాటి నిర్వహణ తీరుపై సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, ఇతర అధికారులు ఉన్నారు.