calender_icon.png 1 December, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయిలో బహుమతి గెలుచుకోవాలి

01-12-2025 04:36:14 PM

నిర్మల్ (విజయక్రాంతి): పట్టణంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు పోటీ పరీక్షలో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. సోమవారం రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అభినందించారు. పాఠశాల నుండి శ్రీనిధి అభిజ్ఞ శ్రీ చందన స్నేహిత విద్యార్థులు తదితర విద్యార్థులను అభినందించి రాష్ట్రస్థాయిలో బహుమతితో తిరిగి రావాలని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డానియల్ ఉపాధ్యాయులు కల్పనా మేరీ దేవేందర్ పాల్గొన్నారు.