01-12-2025 04:34:04 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని విజయ హై స్కూల్ లో జయంతి పురస్కరించుకొని విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు. అంతకుముందు పాఠశాలలో నృత్యాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అయ్యగారు భూమయ్య మంచిర్యాల నాగభూషణ్ మోహన్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయ విద్యార్థి పాల్గొన్నారు.