05-07-2025 12:48:02 AM
తమిళంలో ఇటీవల విడుదలైన చిత్రం ‘డీఎన్‌ఏ’. ఇప్పుడీ సినిమా ‘మై బేబి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎస్‌కే పిక్చర్స్ ద్వారా సురేశ్ కొండేటి తెలుగులో జూలై 11న విడుదల చేస్తున్నారు. అధర్వ మురళి, నిమి షా సజయన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నెల్సన్ వెంకటేసన్ ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించారు. 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకొని సాగే కథ ఇదని టీమ్ తెలిపింది.