calender_icon.png 16 August, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ అవార్డు అందుకున్న నాగారం ఎంపీఓ మారయ్య

16-08-2025 12:06:25 AM

నాగారం: నాగారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీ ఓ ,ఇన్చార్జి ఎంపిడిఓ గా విధులు నిర్వహిస్తున్న మారయ్య విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు చేసిన  ఉత్తమ సేవకు గాను గుర్తింపుగా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉత్తమ అవార్డుకు ఎంపికైనారు.శుక్రవారం  సూర్యాపేట జిల్లా కలెక్టర్  చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ను కార్యాలయ సిబ్బంది , పలువురు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. మరెన్నో ఉత్తమ అవార్డు లు అందుకోవాలని అని కోరారు.