27-01-2026 12:00:00 AM
మెట్ పల్లి, జనవరి 26 (విజయక్రాంతి )మెట్ పల్లి మండలం వెల్లుల్ల పంచాయతీ కార్యదర్శి నారాయణ సో మవారం ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డు అందుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ సత్య ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా అవార్డు రావడానికి సహకరించిన గ్రామ ప్రజలు, మండల, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.