calender_icon.png 24 November, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేనిపై అవిశ్వాస తీర్మానం

10-02-2025 05:09:27 PM

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావుపై అవిశ్వాస తీర్మానాన్ని డి.సి.ఓ కి సోమవారం అందచేశారు. తొమ్మిది మంది సొసైటీ డైరెక్టర్లు కంభంపాటి శ్రీనివాస్ చౌదరి, ఉల్లోజి ఉదయ్, గుడిపూడి కృష్ణార్జునరావు, దోర్నాల విజయ మోహనరావు, లక్కినేని శ్యామ్, దరావత్ బాలాజీ, కుమ్మరి లావణ్య, బానోత్ ఇస్తారి, చీమల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.