14-10-2025 08:12:32 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం సెక్టర్ లోని రాయినిగూడెం అంగన్వాడి రెండవ సెంటర్ నుండి కార్యక్రమాన్ని సిడిపిఓ వెంకటలక్ష్మి, ఏ.సి.డి.పి.ఓ శ్రీ లిఖిత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన వంటకాలపై స్థానిక ఉత్పత్తులు పౌష్టికాహారాలు కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడం కిచోర బాలికల కోసం రక్త పరీక్షలు నిర్వహించడం పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రేవతి,డాక్టర్ సుష్మతో పాటు పలువురు పాల్గొన్నారు.