calender_icon.png 10 July, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ ఈ -టెక్నో స్కూల్లో కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్ ప్రమాణ స్వీకారోత్సవం

10-07-2025 12:56:21 AM

కొత్తపల్లి, జూలై 9 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువంటి కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్ ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి నరేందర్ రెడ్డి హాజరై నూతనంగా ఎన్నికైన విద్యార్థులకు బ్యాడ్జిలను ప్రధానం చేసి, పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలి యజేశారు.

నిబద్ధత కలిగి ఉంటామని మరియు నిస్వార్ధంగా సేవను నిర్వర్తిస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులుపాల్గొన్నారు.