calender_icon.png 10 July, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓలా ఎలక్ట్రిక్ నష్టం రూ.347 కోట్లు

15-08-2024 12:00:00 AM

ముంబై, ఆగస్టు 14: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కన్సాలిడేటెడ్ నష్టాలు జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 347 కోట్లకు పెరిగాయి. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.267 కోట్ల నష్టాన్ని చవిచూసింది. సమీక్షా త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్ ఆదాయం రూ.1,243 కోట్ల నుంచి రూ. 1,644 కోట్లకు పెరిగింది.