15-07-2025 12:52:58 AM
హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్రోచర్ విడుదల
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యం లో మాన్సూన్ హెల్త్ ప్యాకేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వ హించిన కార్యక్రమంలో ప్యాకేజీకి సంబంధించిన బ్రోచర్‌ను ఓజోన్ హాస్పిటల్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి, సీవోవో డాక్టర్ సుమన్ కుమార్, ఐపీ ఇన్‌చార్జి లక్ష్మణ్‌యాదవ్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.