05-05-2025 02:36:47 AM
పెద్దపల్లి ఏప్రిల్ 04 (విజయకాంతి): ఎలిగేడు మండలంలోని దూళికట్ట గ్రామంలో పద్మనాయక వెలమ సంఘం వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పద్మనాయక కల్యాణ మండపాన్ని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్ రావుతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదివారం ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.