17-10-2025 12:00:00 AM
తరిగొప్పుల, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : జనగామ జిల్లా శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తరిగొప్పుల మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... మండలంలోని రైతులందరూ ఐకెపి సెంటర్ లోనే తమ వడ్లను , అమ్ముకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ,ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని రైతుల ఉద్దేశించి రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని , రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటదని.
ప్రసంగించారు, ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నల్ల నాగుల శ్వేత, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఆర్ ఐ ఆంధ్రయ, అధికార ప్రతినిధి చిలువేరు లింగం, మాజీ సర్పంచ్ అర్జుల రమ సంపత్ రెడ్డి, భోగ శీను, సుదర్శన్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ భాష బోయిన రాజు, జాజిరెడ్డి, తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్, జూమ్ లాల్, , ఇరుమల రాజయ్య, మహిళలు, సి ఏ సప్న, భూక్య ధనుష్,కార్యకర్తలు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.