07-08-2025 12:11:57 AM
ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, నాయకులు
నకిరేకల్, ఆగస్టు 6 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నాలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, తో కలిసి నకిరేకల్ నియోజకవర్గ నాయకులు, చామల శ్రీనివాస్,గాజుల సుకన్య ,నకిరేకంటి ఏసు పాదం, పెద్ది సుక్కయ్య, దూదిమెట్ల సత్తయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.