11-08-2025 06:31:13 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలోని వరిగొండ గుట్టను వక్ఫ్ బోర్డుకు కేటాయించవద్దంటూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ సీసీకి తెలంగాణ విశ్వ వ్యాప్తి భారత్ మహా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి శివకుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో దంతూరి సుదర్శన్, సోమ శ్రావణ్, శిష్టి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.