10-07-2025 12:32:03 AM
వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లందు. జూలై 9 ( విజయ క్రాంతి); మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు సామాజిక భాధ్యతగా తీ సుకోవాలనీ, నాటిన ప్రతి మొక్కను పరిక్షించాలని అప్పుడే రాష్ట ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అ న్నారు.
వన మహోత్సవం కార్యక్రమంలో భా గంగా బుధవారం రొంపెడు బిట్ పరిధి లో అ టివిశాఖ వారి అధ్వర్యంలో ఎర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గోని పాఠశాల విధ్యార్దుల తో కలిసి మొ క్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు మా ర్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు , ఇల్లందు పరిధి అటవిశాఖ అధికారులు,నాయకులు ఇల్లందు మండలం మాజీ ఎంపిపి మండల రాము,మండల పార్టీ అధ్యక్షుడు పులి సైదులు, సొసైటి అధ్యక్షులు మెట్ల క్రిష్ణ,మాజీ ఎంపిపి చీమల నాగరత్నం, జానీ తదితరులు పాల్గొన్నారు.