calender_icon.png 13 December, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ రోజు స్థానిక సెలవు

10-12-2025 12:00:00 AM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, డిసెంబర్ 9 : జిల్లాలో మూడు విడత లుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌రాహుల్ రాజ్  మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుం డగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాలలో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్‌పేర్కొన్నారు.