19-09-2025 10:03:00 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏసీసీ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ఈ నెల 20న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని మంచిర్యాల టూ టౌన్ ఏఈ లక్ష్మణ్ శుక్రవారం తెలిపారు. సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కార్పొరేషన్ పరిధిలోని జాఫర్ నగర్, హైటెక్ సిటీ 2 న్యూ వెంచర్, జన్మభూమి నగర్, ఇందిరా నగర్, ఇక్బాల్ అహ్మద్ నగర్, మార్కెట్ ఏరియా, హై టెక్ సిటీ, గ్రీన్ సిటీ, శ్రీనివాస గార్డెన్, అండాలమ్మ కాలనీ, మారుతి నగర్, ఒడ్డెర కాలనీ, లక్ష్మి నగర్, గౌతమ్ నగర్, ఇస్లాం పుర, ఎంసిసి ఏరియా, రాళ్ల పేట్, గొల్ల వాడ, సావిత్రి నగర్ తదితర ప్రాంతాలకు విద్యుత్ అంతరాయలు కలుగుతుందన్నారు. వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.