calender_icon.png 27 December, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణీ స్త్రీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి

27-12-2025 03:23:00 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం సెక్టార్ పరిధిలోని కొత్త దొనబండ తండా అంగన్వాడీ టీచర్ సంతోషి కుమారి ఆధ్వర్యంలో సెంటర్ లో ప్రతి నేల నాలుగో శనివారం నిర్వహించే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కు సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని తీసుకొని,తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని,ప్రతి ఒక్కరూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ సెంటర్ కు పంపించాలని సూచించారు.అదే విధంగా అంగన్వాడీ సెంటర్ కు సర్పంచ్ మొదటి సారి వచ్చిన సందర్భంగా పిల్లలు పుష్ప గుచ్చం ఇచ్చి ఆహ్వానించారు.