calender_icon.png 19 May, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం

18-05-2025 10:32:09 PM

పెన్ పహాడ్ : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామంలోని బేతేల్ ప్రార్ధన మందిరంలో పాస్టర్ పొడపంగి సునీల్ బాబు ఆధ్వర్యంలో  విద్యార్థులకు సిబిసి పరిజ్ఞానం ఫై శిక్షణ తరగతులు నిర్వహించారు.  విద్యార్థులకు ఆట, పాట, బైబుల్ పై అవగాహనా కల్పించారు. అనంతరం ప్రతిభ కనపర్చిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రమేష్ బాబు, సంఘ సభ్యులు లక్ష్మమ్మ, రాములమ్మ, విమలమ్మ, శిల్ప, ప్రమీల, శశికళ, విద్యార్థులు అభిషేక్ పాల్, అద్విత,అమ్ములు,ఆయుష్ గగన్, తదితరులు పాల్గొన్నారు.