calender_icon.png 29 January, 2026 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేయూ తెలుగు విభాగాదిపతిగా ప్రొఫెసర్ పీ కనకయ్య

28-01-2026 12:00:00 AM

డిచ్ పల్లి జనవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సల ర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు , ప్రొఫెసర్ పి. కనకయ్యను తెలుగు విభాగాతిపతిగా  నియమిస్తూ  ఉత్తర్వులు అందజేశారు. తెలుగు విభాగానికి చెందిన  ప్రొఫెసర్ పి. కనకయ్య  గతంలో అడ్మిషన్ పదవులు నిర్వహించరు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వైస్ ఛాన్సల ర్, రిజిస్ట్రా ర్ కు కృతజ్ఞతలు తెలిపారు, అలాగే తనను అభినందించిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాని కి ధన్యవాదాలు తెలియజేశారు.