calender_icon.png 4 August, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

28-04-2025 04:52:14 PM

నిర్మల్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ప్రతినెల 12000 చెల్లించి జీవన భృతి కల్పించాలని ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రవి డిమాండ్ చేశారు. సోమవారం బాసర మండల కేంద్రంలో ఆటో ర్యాలీ నిర్వహించి ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి వచ్చే నెల లో ఆకలి రాజ్యం బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు యజమానులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.