calender_icon.png 5 July, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలి

05-07-2025 12:10:03 AM

కుభీర్:(విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం మండల  ప్రత్యేక అధికారి  శంకర్ సందర్శించి మధ్యాహ్న భోజనం కోసం వండిన ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించా లన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు అందినాయ అని అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట మండల విద్యాధికారి విజయకుమార్, సిఆర్పి పుప్పాల ఆనంద్, హెచ్ఎం సట్ల గంగాధర్ తదితరులున్నారు.