calender_icon.png 17 August, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

13-08-2025 12:13:56 AM

శ్రీరంగాపురం, ఆగస్టు 12. మండల పరిధిలోని శేరుపల్లి గ్రామానికి చెందిన చీర్ల బల రామ్ అనారోగ్యంతో మరణించడం జరిగిం ది. విషయం తెలుసుకున్న వనపర్తి జిల్లా సగ ర సంఘం అధ్యక్షులు మోడల తిరుపతయ్య సగర శేరుపల్లి గ్రామంలో మృతుని పార్థీవదేహానికి పూలమాలవేసి, కుటుంబ సభ్యుల కు మనోధైర్యాన్ని ఇచ్చి పరామర్శించారు.

వారి కుటుంబానికి జిల్లా సగర సంఘం అ న్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇ చ్చారు. అంత్యక్రియలకు గాను ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందచేశా రు. ఈ కార్యక్రమంలో చిలుక సత్యం సగర, చీర్ల శ్రీనివాసులు సగర, చంద్రాయుడు సగ ర, చీర్ల పెద్దనాగులు, సూగూరు మురళి స గర, చీర్ల మహేష్ సగర, చీర్ల ఆంజనేయులు సగర, చీర్ల దేవేందర్సగర, చీర్ల శివ సగర, ఆ నంద్ సగర, చీర్ల కాశన్న సగర, చీర్ల మన్యం, చీర్ల రాములు, చీర్ల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.