calender_icon.png 17 August, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు బైంసాలో పోలీసుల ప్రజావాణి

13-08-2025 12:12:46 AM

భైంసా, ఆగస్టు ౧౨ (విజయక్రాంతి): భైంసా పట్టణంలోని పోలీస్ శాఖ కార్యాలయంలో బుధవారం పోలీసుల ప్రజావా ణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఉదయం 11 గంట ల నుంచి ఒంటిగంట వరకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సేకరించి వాటిని పరిష్కరించేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసు కుంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినించుకోవాలని ఆమె కోరారు.