05-08-2025 08:29:59 PM
నిర్మల్,(విజయక్రాంతి): పీఆర్టీయుటీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్బన్ అధ్యక్షులు బల్సగజ్జారం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నుంచి సభ్యత్వాన్ని తీసుకొని సంఘం ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బలరాం అరవింద్ మంగిలాల్ శైలజ తదితరులు ఉన్నారు