calender_icon.png 15 August, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి

14-08-2025 10:46:23 PM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

ముఖ్యమంత్రి సహయ నిది చెక్కులను పంపిణి చేసిన ప్రభుత్వ విప్..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకుపోతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(State Government Whip Aadi Srinivas) అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన 40 మంది లబ్ధిదారులకు 12 లక్షల 93 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.