calender_icon.png 29 August, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షపు నీరు తొలగింపు

29-08-2025 01:22:13 AM

గుమ్మడిదల, ఆగస్టు 28 : గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి ఏరియాలో అంబేద్కర్ విగ్రహం వద్ద వర్షం నీరు నిలువ ఉండకుండా మున్సిపల్ కమిషనర్ దశరథ్ తొలగింపు చర్యలు చేపట్టారు. విజయక్రాంతి దినపత్రికలో విద్యా ర్థులకు తప్పని తిప్పలు అనే కథనం ప్రచురించగా ఇందుకు స్పందించిన కమిషనర్ ద శరథ్ నిల్వ ఉన్న వర్షపు నీటిని తాత్కాలికంగా తొలగింపు చేపట్టారు.