26-11-2025 12:00:00 AM
నస్పూర్, నవంబర్ 25 : టీజిఎన్‌పీ డీసీఎల్ జిల్లా ఎస్‌ఈగా బి. రాజన్న మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్‌ఈగా పని చేసిన ఉత్తం జాడే కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ అయ్యా రు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి మొక్కను అందజేశారు.