calender_icon.png 16 August, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.5,00,116 విరాళం

13-08-2025 12:00:00 AM

వేములవాడ టౌన్ ఆగస్టు 12 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వాస్తవ్యులు ముస్కు కార్తీక్ రెడ్డి సుష్మ దంపతులు, తమ పిల్లల పేర్లపై ఆరుష్ & కియాన్ శ్రీ రాజ రాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, భక్తులకు ప్రతిరోజూ ఉచిత అన్నదానం చేపడుతున్న నిత్యాన్నదాన ట్రస్టుకు 5,00,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు ఆలయ ఈఓ రాధాబాయి. చెక్కును అధికారికంగా అందజేశారు. ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్ , పర్యవేక్షకుడు జి. శ్రీనివాస్ శర్మ , ప్రోటోకాల్ విభాగం సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు.