calender_icon.png 26 July, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నక్కలపల్లి రోడ్డుకు మరమ్మతులు..

26-07-2025 12:00:00 AM

కోటపల్లి (చెన్నూర్), జూలై 25 : కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి వెళ్లే రహదారి వర్షాల వల్ల చెడిపో వడంతో  పోలీసులు, గ్రామస్తుల సహకారంతో శుక్రవారం మరమ్మతులు చేయించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మార్గమధ్యలో కల్వర్టు దెబ్బతింది.

దీంతో రాకపోకలకు ఇబ్బందు లు ఏర్పడ్డాయి. దెబ్బతిన్న కల్వర్టు కు చె న్నూర్ రూరల్ సిఐ బన్సీలాల్, కోటప ల్లి ఎస్‌ఐ రాజేందర్ ఆధ్వర్యంలో మరమ్మత్తులు పూర్తి చేశారు. దీంతో రాకపో కలకు ఇబ్బందులు తీర్చినట్లు అయింది.