23-11-2025 07:43:42 PM
ముకరంపుర (విజయక్రాంతి): వికాస తరంగిణి ఆధ్వర్యంలో నగరంలోని అండాళ్ గోష్ఠిలో ఆదివారం నిర్వహించిన స్త్రీల ఉచిత వైద్య శిబిరానికి స్పందన లభించింది. మహిళలకు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి బాధ్యులు, వైద్యులు, మహిళలు పాల్గొన్నారు.