calender_icon.png 9 January, 2026 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

06-01-2026 12:00:00 AM

జనగామ, జనవరి 5 (విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రత మా స ఉత్సవాలలో భాగంగా జనగామ రవాణాశాఖ వారి ఆధ్వర్యంలో  పట్టణంలోని పలు ప్రైవేట్ స్కూల్ బస్సు లను రవాణా శాఖ అధికారులు తని ఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనానికి సం బంధించిన అన్ని పత్రాలను డ్రైవర్ కు సంబంధించిన లైసెన్స్ లను తనిఖీ చేసి స్కూల్ యాజమాన్యాలకు రోడ్డు భద్రతకు సంబంధించిన నియమ నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏ ఎమ్ వి ఐ లు మహేష్ గౌడ్, శ్వేత మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.