20 March, 2026 | 6:28 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఇద్దరు టీచర్లు మధ్య పంచాయితీ.. స్కూల్ కి తాళం వేసిన గ్రామస్తులు

15-07-2024 04:26 PM

సాలెగూడ : పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే హద్దులు మీరి రేచ్చిపోయారు. దీంతో ఆ పాఠశాల బంద్ అయింది. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా సాలెగూడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ జరిగింది. పిల్లల ముందే బూతు పదాలతో గొడవ పడ్డారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులని అడ్డుకున్న ఉపాధ్యాయులు వినకపోవడంతో గ్రామస్తులు పాఠశాలకి తాళం వేశారు. విషయం తెలిసిన ఎంఈఓ  వెంటనే పాఠశాలకు వెళ్లి గ్రామస్తులతో సమస్యపై విచారణ జరుపుతున్నారు.