calender_icon.png 22 December, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాణ స్వీకారం చేసిన పోచపూర్ సర్పంచ్ మారుతీ

22-12-2025 09:21:23 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పోచపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన సర్పంచ్ విజయం సాధించిన అబ్బాస్ అలీ మారుతీ, ఉప సర్పంచ్ బేగరి నర్సమ్మ, వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతారని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు, గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు తదితరులు ఉన్నారు.