calender_icon.png 15 August, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌గా సత్యనారాయణ

15-08-2025 01:57:02 AM

ఖమ్మం, ఆగస్టు 14 (విజయక్రాంతి): రాష్ట్ర ట్రెజరీ, అకౌంట్స్ శాఖ ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్‌గా మహబూబాబాద్ జిల్లా డీటీవో వెంటపల్లి సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ స్టేట్ ట్రెజరీ డైరెక్టర్ కెఎస్‌ఆర్‌సి మూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సత్యనారాయణను ఖమ్మం జిల్లా ఖజా నా కార్యాలయ అధికారులు రాంబాబు, శ్రీనివాస్, మోదుగు వేలాద్రి, నాగేంద్ర కుమారి, శార ద, మంజుల, ప్రసన్న కుమార్, హుస్సేన్, అక్బర్ బాషా, పద్మావతి, నూర్జహాన్, సాయి కృష్ణ, హర్షవర్ధన్, అమృత, ప్రవీణ్ బాబు, సాత్వి క్, మహే ష్, మాధవి, ఇందిర, అరుణ, పద్మావతి, పద్మ, సుధాకర్, కృష్ణలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.