calender_icon.png 20 November, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల బాలికల జట్ల ఎంపిక

20-11-2025 06:09:07 PM

నిర్మల్ రూరల్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రద్దీఈరోజు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రాగ్బ పోటీలను నిర్వహించి బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా నిర్మల్ జిల్లా డివైస్ ఓ శ్రీకాంత్ రెడ్డి, స్కూల్ గేమ్స్ సెక్రెటరీ రవీందర్ గౌడ్, టిజిపేట కార్యదర్శి వన్నెల భూమన్న విశిష్ట అతిథులుగా ఎస్ టి యు నిర్మల్ జిల్లా అధ్యక్షులు జె లక్ష్మణ్, లక్ష్మణ్, మరో అతిథిగా ప్రొఫెసర్ మురళి, కన్వీనర్ భూమేష్, సాఫ్ట్బాల్ కార్యదర్శి అన్నపూర్ణ ఆ లక్ష్మణ్ రబ్బీ అసోసియేషన్ అధ్యక్షులు దేవుల విజయ్ వ్యాయామ ఉపాధ్యాయులు అలహాస్ సంతోష్ సహదేవ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు సిద్దిపేటలో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి క్రీడాకారులు పాల్గొన్నారు.